ఆశతోవున్నా తృష్ణకలిగున్నా
ఆరాధించాలనీ
ఆత్మతో సత్యముహతో
నా పూర్ణా హృదయముతో
నిన్ను ఘనపరచాలని
ఈ రాగమో తెలియదు
ఈ తాళమో తెలియదు
ఈమని పాడను
నిన్ను – ఎంతని పొగడెదను
యేసయ్యా.. యేసయ్యా.. (2)
ఓటములలో – ఓదార్పువై
ఓర్పు నేర్పవయ్యా
వేదనలలో –
విశ్రాంతివై వెన్నంటి నిలిచావయ్యా
జీవితం నీదయ్యా
నాదన్నాడేముండయ్యా
నాకున్నాడంత నీవే కదా
యేసయ్యా.. యేసయ్యా.. (2)
నీ చేతితో చేసావులే
నీ రూపమిచావులే
నా చెంతకే చేరవులే
నా సొంతమయ్యావులే
మాటలే
లేవయ్యా అర్ధమే కాదయ్యా
ఈ సిల కోసం బలియగమా..
యేసయ్యా.. యేసయ్యా.. (4)
Ashathovunnaa Thrushnakaligunnaa
Aaraadhinchaalani
Aathmatho Sathyamuhto
Naa Poorna Hrudhayamutho
Ninnu Ghanaparachalani
E Raagamo Theliyadu
E Thaalamo Theliyadu
Emani Padanu
Ninnu – Enthani Pogadedhanu
Yesayya.. Yesayya.. (2)
Otamulalo – Odarpuvai
Orpu Nerpinchavayya
Vedhanalalo – Vishranthivai
Vennanti Nilichavayya
Jeevitham Needayya
Naadannademundaayya
Naakunnadantha Neeve Kadaa
Yesayya.. Yesayya.. (2)
Nee Chethito Chesavule
Nee Roopamichavule
Naa Chenthake Cheravule
Naa Sonthamayyaavule
Maatale Levayya
Ardhame Kaadayyaa
Ee Sila Kosam Baliyagamaa..
Yesayya.. Yesayya.. (4)
YOUTUBE LINK: Ye Raagamo
Leave a Reply