అద్భుతం చేయువాడా – అతిశయమిచ్చువాడా
ఆలోచనకరుడా – నా యేసు రాజా నీవే ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||
పేతురు దోనెలో ఉన్నవాడా – నిత్యము నాలో నివసించువాడా ( 2 )
సహచరుడిగా నాతో ఉండువాడా నాకు
సదా సహాయం చేయువాడా ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||
నీటిని గోడగా నిలుపువాడా – ఆరిన నేలపై నడుపువాడా ( 2 )
వస్త్రము జోళ్ళు అరుగక చేసి – నాలోన అద్భుతము చేయువాడా ( 2 )
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా ( 2 )
|| అద్భుతం ||
Adbhutam cheyuvaada – atishayamichchuvaada
aalochanakaruda /naa aalochanakartha – naa yesu devaa / raajaa neeve (2)
halleluyaa halleluyaa halleluyaa yesayyaa (2)
||adbhutam cheyuvaada||
pethuru donelo unnavaada – nityamu naalo nivasinchuvaada (2)
sahacharudigaa naatho unduvaada naaku
sadaa sahaayam cheyuvaada (2)
halleluyaa halleluyaa halleluyaa yesayyaa (2)
||adbhutam cheyuvaada||
neetini godagaa nilupuvaada – endina / aarina nelapai nadupuvaada (2)
vastramu jollu arugaka chesi – naalona adbhutamu cheyuvaada (2)
halleluyaa halleluyaa halleluyaa yesayyaa (2)
||adbhutam cheyuvaada||
YOUTUBE LINK : ADBHUTHAM CHEYUVADA
Leave a Reply