Lyrics :
యెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు-2
ఊహించువాటికన్నా అధికమిచ్చి
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-“2”
యెహోవా యీరే
అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,
అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.
యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు-“2”
యెహోవా యీరే
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే-6-యెహోవా యీరే
యెహోవా యీరే సమస్తము నీవే,
నీవే చూచువాడవు-“3”
YEHOVAH YIREH Samasthamu Neeve
Akk-karalanni Theerchuvadavu-2
Oohinchu vaatikkanna
Adhikammichi
Na Prardhanalanntiki
Bhadullichithivi-“2”
YEHOVAH YIREH
Anu Dhinamu nun Ascharyamuga
Poshinchithivi
Apa Nindhalu EdhurrainaNu
Ghanaparichithivi-“2”
YEHOVAH YIREH
Aaradhana Aaradhana
Aaradhana Neekey-6-YEHOVAH YIREH
YEHOVAH YIREH
Samasthamu Neeve
Neeve Choochu Vaadavu-“3”
Click Here : Yehovah Yireh Samasthamu Neeve
Leave a Reply