Lyrics :

Ho teri stuti aur aradhana

Karta hu mein tujhse yeh prarthana

Mahima se teri tu is jagah ko bhar

Jo bhi tu chahe tu yahan par kar

Hale-hallelujah-hallelujah-hallelu

Hale-hallelujah-hallelujah-hallelu

స్తుతి మహిమ ఘనతకు అర్హుడా

నీయెదుటే ప్రాణముల్ నే మ్రొక్కెదను

నీ మహిమను నాకు కనుపరచుము

నీ చిత్తమునే నెరవేర్చుము

హాలే.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా

కృప వెంబడి కృపతో  నన్ను  పోషించెదవు

నా అండగా నిలచి నన్ను కాపాడెదవు

నా మొఱ విని నా చెంత నిలచెదవు

తొట్రిల్లినప్పుడు నన్ను లేవనెతెదవు

 హాలే.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా

సర్వ లోకంలో నీకు సమమెవరు

నీవు తప్ప వేరే దేవుడే లేడు

సాగిలపడి నిన్ను సన్నుతింతును

నీవే నా ప్రభువు నీవే నా తండ్రి

హాలే.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా

Click here : Sthuthi Mahima

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *