Lyrics
నీ ముఖము మనోహరం
నీ స్వరము మధురము
నా ప్రియుడా యేసయ్య [2]
దేవ..దేవ.. దేవా.. దేవ..
1. యేసయ్య, నా స్నేహితుడా – నా ఆరాధన దైవమా (2)
స్తుతి అర్పింతును నా జీవితాంతం – దేవా కొలిచెదను
హృది అర్పింతును – నీ నీతి శాశ్వతమైనది -శాశ్వతమైనది…
దేవా .. దేవా .. దేవా .. దేవా
2. లోకము మారిన మారని ప్రేమ – కాలము గడిచిన వీడని ప్రేమ
అన్నిటి మించిన అరుదైన ప్రేమ – కనీరు తుడిచే కలువారి ప్రేమ
ఏమివ్వగలను నీ ప్రేమకు – నిన్ను వర్ణించగలన నా యేసయ్య
దేవా.. దేవా .. దేవా .. దేవా
3. యేసయ్య, నా స్నేహితుడా – నా ఆరాధన దైవమా
స్తుతి అర్పింతును నా జీవితాంతం – దేవా కొలిచెదను
హృది అర్పింతును – నీ నీతి శాశ్వతమైనది – శాశ్వతమైనది…
దేవా.. దేవా .. దేవా .. దేవా
Nee mukham manoharam
Nee swaram madhuram
Naa priyuda yesayya (2)
Deva….Deva…..Deva…Deva (2)
Yesayya ,Naa Snehithuda
Naa aaradhana daivama (2)
Sthithi Arpinthunu
Naa jeevithantam
Deva kolichedanu
Hrudhi Arpinthunu
Nee neethi shashvatha mainadhi
Shashvatha mainadhi…. ||Deva||
Lokam maarina
Maarina prema
Kalamu gadichina
Veedhani prema
Anniti minchina arudhaina prema
Kaneeru thudiche kaluvari prema
Em ivvagalanu nee premaku
Ninnu varninchagalana naa yesayya (2)
Click Here : Naa Snehithuda
Leave a Reply