Lyrics :

నిన్ను విడచి తిరిగితిని
నివాసముకై వేతికేతిని
నన్ను నేను కోల్పోతిని
పోల్చలేని స్థితికి మారితి

నీ కృపలోనే నన్ను దాచావయ్యా
మార్గమును ఏర్పరచి నన్ను నడిపించావు

తండ్రి తండ్రి …
నేనూ నీ… కుమారుని

నిన్ను విడచి ఏటువేల్లేదా
నీవేగా నా ఆశ్రయం
గ్రహించలేకపోతిని
నీ సొత్తై నే ఉన్నానని

నీ దృష్టిని నాపై నిలిపితివి
నీ నీడలో నన్ను దాచితివి

నీ కను పాపనై ఉన్నా తండ్రి,
నీ… కను పాపనై ఉన్నా తండ్రి

పరాయుడను కాను
నీవు వెలివేయలేదు
అవమానము నుండి కాపాడినావు
నీ కౌగిటితో నన్ను ముద్దాడినావు
ప్రశస్త వస్త్రములు నా కిచ్చినావు

తండ్రి తండ్రీ నేను నీ కుమారుని”2

నీ కనుపాపనై యున్నా తండ్రి …… నీ……”8

Ninnu vidachi thirigithini
Nivaasamukai vethikithini
Nannu nenu kolpothini
Polchaleni sthithiki maarithi

Nee krupalone nannu dhaachavayya
Margamunu arparachi nannu nadipinchaavu

Thandri Thandri
Nenu nee … Kumaruni

Ninnu vidachi yetuvelledha
Neevega naa ashrayam
Grahiinchalekhapothini
Nee sotthai ne unnanani

Nee drustini napai nilipithivi
Nee needalo nannu dhachithivi

Nee kanu papa nai unna thandri,
Nee… kanu papa nai unna thandri.

Parayudanu kaanu
Neevu veliveyaledhu
Avamanamu nundi
Kaapadinavu
Nee Kaugititho nannu mudhadinavu
Prasastha vastramulu naa kichinaavu

Thandri Thandri
Nenu nee … Kumaruni

Nee kanu papa nai unna thandri,
Nee… .”8

Click Here : Thandri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *