Lyrics :

యుద్ధము యెహోవాదే (4)

రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ           ||యుద్ధము||

వ్యాధులు మనలను పడద్రోసినా
బాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ           ||యుద్ధము||

ఎరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా           ||యుద్ధము||

అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ           ||యుద్ధము||

Yudhdhamu Yehovaade (4)

Raajulu Manakevvaru Leru
Shoorulu Manakevvaru Leru (2)
Sainyamulaku Adhipathi Ainaa
Yehovaa Mana Anda      ||Yudhdhamu||

Vyaadhulu Manalanu Padadrosinaa
Baadhalu Manalanu Krungadeesinaa (2)
Vishwaasamunaku Kartha Ainaa
Yesayye Mana Anda     ||Yudhdhamu||

Eriko Godalu Mundunnaa
Erra Samudramu Edurainaa (2)
Adbutha Devudu Manakunda
Bhayamela Manakinkaa ||Yudhdhamu||

Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa (2)
Yuda Gothrapu Simhamainaa
Yesayya Mana Anda     ||Yudhdhamu||

Click Here : Yuddhamu Yehovade

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *