Lyrics :
స్తుతి ఘన మహిమంతయు – యేసుకే చెల్లింతము
స్తుతి ఘన మహిమంతయు – మనయేసుకే చెల్లింతుము
1. దూతలారా స్తుతియించుడి – దూత సైన్యమా స్తుతియించుడి
సూర్యచంద్రులారా స్తుతియించుడి – నక్షత్రములారా స్తుతియించుడి
2. పరమాకాశమా స్తుతియించుడి – ఆకాశమండలమా స్తుతియించుడి
అగాధజలమా స్తుతియించుడి – భూమియు సమస్తమా స్తుతియించుడి
3. యౌవ్వనులు కన్యలు స్తుతియించుడి – పిన్నలు పెద్దలు స్తుతియించుడి
వృద్ధులు బాలురు స్తుతియించుడి – నిత్య యేసునామము స్తుతియించుడి
STHUTHI GHANA MAHIMANTHAYU
YESUKE CHELLINCHEDAMU
STHUTHI GHANA MAHIMANTHAYU
MANA YESUKE CHELLINCHEDAMU
DHOOTHALARA STHUTHIYINCHUDI
DHOOTHA SAINYAMA STHUTHIYINCHUDI
SURYACHANDRULARA STHUTHIYINCHUDI
NASHARTAMULARA STHUTHIYINCHUDI
PARAMAKASHAMA STHUTHIYINCHUDI
AAKASHAMANDALAMA STHUTHIYINCHUDI
AGADA JALAMA STHUTHIYINCHUDI
BHUMIYU SAMASTAMA STHUTHIYINCHUDI
YAVVANULU KANYALU STHUTHIYINCHUDI
PINNALU PEDDALU STHUTHIYINCHUDI
VRUDDHULU BALURU STHUTHIYINCHUDI
NITHYAYESU NAMAMU STHUTHINYINCHUDI
Click Here : Sthuthi Ghana Mahimanthayu
Leave a Reply