Lyrics

మహిమ గల రాజా – నిన్నే స్తుతియింతుము

మహోన్నత దేవా – నిన్నే కీర్తింతుము

యేసురాజా – రాజులరాజా – నిన్నే స్తోత్రింతుము

యేసురాజా – రాజులరాజా – మా సర్వం నీకిత్తుము

కష్టమైనా నష్టమైనా – నిన్నే కొనియాడెదం

శోధనలైనా వేదనలైనా – నీకై జీవింతుము

ఎన్ని నిందలొచ్చినా – ఎన్ని బాధలొచ్చినా

నీకొరకే మేం నిలుతుము యేసురాజా – రాజులరాజా……

నత్తివాడైన మోషేను – నాయకుడిగా చేసేను

గొల్లవాడైన దావీదును – గొప్ప రాజుగా మార్చేను

బానిసైన యోసేపును – బహుగా బహుగా దీవించెను

యేసురాజా – రాజులరాజా – నిన్నే స్తోత్రింతుము

యేసురాజా – రాజులరాజా – మా సర్వం నీకిత్తుము

పిరికివాడైన పేతురును – పౌరుషముతో నింపేను

పొట్టివాడైన పౌలును – గట్టివాడిగా చేసేను

అనుమానించే తోమాను – సిలువసాక్షిగా మార్చేను

యేసురాజా – రాజులరాజా – నిన్నే స్తోత్రింతుము

యేసురాజా – రాజులరాజా – మా సర్వం నీకిత్తుము

Mahima Gala Raaja – Ninne Sthuthinthumu

Mahonnatha deva – Ninne Keerthinthumu

Yesuraja – Raajularaaja – Ninne Sthothrinthumu

Yesuraja – Raajularaaja – Maa Sarvam Neekitthumu

Kastamayina nastamayinaa – ninne kobiyaadedham

Shodhanalyinaa vedhanalyinaa – Neekai Jeevinthumu

Yenni Nidhalocchinaa – Yenni baadhalocchina

Neekorake mem niluthumu yesurajaa – Rajuluraajai

Natthivaadainaa mosenu – naayakudigaa chesenu

Gollavaadayina daavidhunu – goppa raajugaa maarchenu

Baanisainaa yesepunu – bahuga bahuga dheevinchenu

Yesuraajaa – raajularaja – ninne sthrorinthumu

Yesuraajaa – raajularaaja – maa sarvam neekitthumu

piriki vaadyinaa pethurunu – pourusamutho nimpenu

Pottivaadyinaaa paulnu – gattivaadiga chesenu

Anumaaninche thomaanu – siluvasaaakshigaa maarchenu

Yesuraajaa – raajularaja – ninne sthrorinthumu

Yesuraajaa – raajularaaja – maa sarvam neekitthumu

Click Here : Mahima gala Raja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *