Lyrics :

ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియా యేసు ||2||

ఎత్తయిన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు ||2||

హల్లెలూయా హోసన్నా ||4||

పగలు ఎండ దెబ్బయినను

రాత్రి వెన్నెల దెబ్బయినను ||2||

తగులనే తగులదు ||2||

||హల్లెలూయా||

బలహీన సమయమయిన

తన కృపతో నన్ను ఆదుకొనును ||2||

నా పాదాము తోట్రిల్ల నియ్యడు

నన్ను కాపాడువాడు కునుకడు ||2||

||హల్లెలూయా||

Ekkaleni Kondayanu Ekkinchuvadu Naa Priya Yesu ||2||
Ettayina Kondayanu Ekkinchuvadu Naa Priya Yesu ||2||
Hallelujah Hosanna ||4||

Pagalu Enda Debbayinanu
Ratri Vennela Debbayinanu ||2||
Tagulane Taguladu ||2||
|| Hallelujah ||

Balaheena Samayamaina
Tana Krupatho Nannu Aadukonunu ||2||
Naa Paadamul Thottrilla Niyyadu
Nannu Kaapaduvadu Kunukadu ||2||
|| Hallelujah ||

Click Here : Ekkaleni Kondalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *